పామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి,

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

[1]శ్రీ పామిరెడ్డి సత్యనారాయణరెడ్డి గారు, 1920 సం. లో డోకిపర్రు గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి రామశాస్త్రులు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 11.5.1943 న రెండు సంవత్సరాల కఠిన శిక్షను అలీపురం జైలులో అనుభవించారు. పోలీసులు 18.5.1943 తేదీన,15 కొరడాదెబ్బల శిక్షను విధించారు. ఈయన కౌతరంలో రైలు పట్టాల ధ్వంసం చేసిన కేసు పై అరెస్ట్ అయ్యారు.

  1. సుధీర్ రెడ్డి, పామిరెడ్డి (2021). మా చెట్టు నీడ, అసలేం జరిగింది. కస్తూరి విజయం. pp. అనుభందం - 3. ISBN 978-93-5445-095-2.