పారిజాతం (సినిమా)
Jump to navigation
Jump to search
పారిజాతం (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టి.మాధవరావు |
తారాగణం | జగ్గయ్య, గుమ్మడి , కవిత |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | బి.వి.ఆర్. ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
1980 ఆగస్టు 8 న విడుదలైన 'పారిజాతం' తెలుగు చలన చిత్రంలో జగ్గయ్య, గుమ్మడి, కవిత ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం కె వి.మహదేవన్ అందించగా, టి.మాధవరావు దర్శకత్వం వహించారు.
తారాగణం
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: టి.మాధవరావు
- నిర్మాత: బి.పార్వతమ్మ
- నిర్మాణ సంస్థ: బి వి ఆర్.ప్రొడక్షన్స్
- సంగీతం: కె.వి.మహదేవన్
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, శిష్ట్లా జానకి.
పాటల జాబితా
[మార్చు]- నిన్నొక చిన్నది నాతో అన్నది పున్నమి, గానం.పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- నీకోసం కల్లుముంత తెచ్చానురా, గానం.శిష్ట్లా జానకి
- పూచిన ప్రతి పారిజాతము పూజకు నోచుకోదు, గానం.పి . సుశీల
- పూచిన పారిజాతమా రాయని ప్రేమ గీతమా, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం .
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.