పార్టికల్స్ (2019 సినిమా)
స్వరూపం
పార్టికల్స్, 2019లో విడుదలైన ఫ్రెంచ్ సినిమా. బ్లేజ్ హారిసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో డైరెక్టర్ల ఫోర్ట్‌నైట్ విభాగంలో ప్రదర్శించబడి, కెమెరా డి'ఓర్‌కు ఎంపికైంది.[1][2] 50వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ సినిమా ఉత్తమ చిత్రం విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా అందుకుంది.[3]
నటవర్గం
[మార్చు]- థామస్ డలోజ్ (పీఏ)
- నియా లూడెర్స్ (రోషిన్)
- సాల్వాటోర్ ఫెర్రో (మెరో)
- లియో కూయిల్‌ఫోర్ట్ (కోల్)
- నికోలస్ మార్కాంట్ (జెబి)
అవార్డులు
[మార్చు]- కెమెరా డి'ఓర్ (కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2019 )
- ఉత్తమ చిత్రం (గోల్డెన్ పీకాక్ అవార్డు, 50వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2019)
మూలాలు
[మార్చు]- ↑ Keslassy, Elsa (4 April 2019). "Cannes: Deerskin With Jean Dujardin to Open Directors' Fortnight". Variety (in ఇంగ్లీష్). Retrieved 19 April 2019.
- ↑ Goodfellow, Melanie. "Cannes Directors' Fortnight unveils genre-heavy 2019 selection". ScreenDaily. Retrieved 23 April 2019.
- ↑ "Rajinikanth, Isabelle Huppert to Be Honoured at IFFI 2019". 2 November 2019.