Jump to content

పార్వతీ మెల్టన్

వికీపీడియా నుండి
(పార్వతి మెల్టన్ నుండి దారిమార్పు చెందింది)
పార్వతీ మెల్టన్
జననంపార్వతీ మెల్టన్
(1989-01-07) 1989 జనవరి 7 (వయసు 35)
కాలిఫోర్నియా
జాతీయతఅమెరికన్
EthnicityIndian, German
వృత్తినటి, రూపదర్శి
క్రియాశీలక సంవత్సరాలు2004 – ఇప్పటివరకు
ఎత్తు5'8
కేశాల రంగుBrown
కళ్ళ రంగుBrown

పార్వతీ మెల్టన్ ఒక ఇండో అమెరికన్ సినీ నటి. తల్లి దండ్రులు భారతీయులు. ఈమె తెలుగుతో పాటు పలు భారతీయ భాషా చిత్రాలలో నటించింది. నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నది.[1]

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవవత్సరం చిత్రం పాత్ర భాష వివరాలు
2005 వెన్నెల (సినిమా) పావని తెలుగు
2006 గేమ్ తెలుగు
2006 అల్లరే అల్లరి తెలుగు
2007 హల్లో పార్వతి మలయాళం
2007 ఫ్లాష్ అతిథి పాత్ర మలయాళం
2007 మధుమాసం మాయ తెలుగు
2008 జల్సా జ్యోత్స్న తెలుగు
2009 మురళి ఆంగ్లము, హిందీ, తెలుగు,తమిళము. మలయాళం
2011 దూకుడు (సినిమా) అతిథి పాత్ర తెలుగు
2012 శ్రీమన్నారాయణ స్వప్నిక తెలుగు
2012 యమహో యమహ స్వప్న తెలుగు

మూలాలు

[మార్చు]
  1. ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21