పాలపర్తి హవీలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాలపర్తి హావీలా
వృత్తిప్రభుత్వ ఉద్యోగి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
లేడి జాషువా

పాలపర్తి హావీలా తెలుగు రచయిత్రి, వివిధ పత్రికల్లో కవితలు రాశారు[1].

జననం

[మార్చు]

03-06-1985. తల్లి - జోసఫీన్ (Rtd HM), తండ్రి - విజయభాస్కరరావు (Rtd MEO).

భర్త: ఏపూరి రామకృష్ణ (MSc, B.Ed) ప్రభుత్వ ఉద్యోగి.

కుమార్తె: ఔన్నత్య

విద్యాభ్యాసం

[మార్చు]

1-10 తరగతులు - NRM స్కూల్, ఖమ్మం

ఇంటర్మీడియట్ - ది బెస్ట్ జూనియర్ కళాశాల, ఖమ్మం

B.Ed (బయోసైన్స్& ఇంగ్లీష్)- St. Ann's కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఖమ్మం

M.SC(సైకాలజీ)

MA(తెలుగు) అంబేడ్కర్  యూనివర్సిటీ,ఖమ్మం బ్రాంచ్.

సాహిత్య ప్రవేశం:2017 లో
[మార్చు]

రచనలు

[మార్చు]

1.ధ్రువకోకిల

2. బాలరసాలసాలం

3. తెలుగుతల్లి

4. పద్యప్రభాతం

5. ఆంధ్రయశోభూషణం

6. మాటమన్నించలేర!

7. అల్లిపూలపల్లవి

ఉద్యోగం : ప్రభుత్వ ఉపాధ్యాయిని

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

1 .2018 గుంటూరు సాహితీ సమాఖ్య వారి ఉగాది ఉత్తమ గేయరచన విభాగంలో ప్రథమ బహుమతి

2. మండలి ఫౌండేషన్ జాతీయ ఖండకావ్యముల పోటీలలో ప్రథమ బహుమతి

3. బెనారస్ పద్యపోటీలలో బహుమతి

4 .కొండేపూడి సుబ్బారావు ఉత్తమ కావ్యం2022 పురస్కారం. (ప్రసన్నభారతి)

5 .భారతి స్మారక కవితాప్రతిభా పురస్కారం

6. జనరంజక కవి ప్రతిభా పురస్కారం-2024పురస్కారం

ముఖుల ప్రశంసలు

[మార్చు]
  • పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారి లేఖా ప్రశంస
  • యండమూరి వీరేంద్రనాథ్ గారి ప్రశంస
  • DR. శ్రీ సూరం శ్రీనివాసులు
  • బేతవోలు రామబ్రహ్మం
  • ఏల్చూరి మురళీధరరావు
  • ఆచార్య రాణి సదాశివ మూర్తి
  • అచ్చతెలుగు అవధానిపాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు
  • తిక్కన సోమయాజి గారు
  • గురుసహస్రావధాని కడిమిళ్ళ వరప్రసాద్ గారు
  • ప్రముఖ శతావధాని ఆముదాల మురళి.
  • శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు గారు
  • ఆచార్య కొలకలూరి ఇనాక్
  • గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు
  • ఆచార్య అనుమాండ్ల భూమయ్య
  • ఆచార్య ఎండ్లూరి సుధాకర్
  • ఆచార్య N.గోపి
  • ఘంటసాల నిర్మల
  • ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు
  • ఆచార్య చెన్నయ్య గారు
  • గోరటి వెంకన్న

సాహితీ కళా సేవలు : భావనాప్రియసాహిత్య బృంద సంస్థాపన,నిర్వహణ ద్వారా అనేక సప్రమాణ సాహిత్య సమీకరణలు,అవధానాలు, ద్విశతాధికంగా ఆన్లైన్ సాహిత్య కార్యక్రమాల నిర్వహణ...

[మార్చు]

స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు

[మార్చు]

విజయభాస్కరరావు

     శ్రీ N.Ch చక్రవర్తి

     Dr. శ్రీ సూరం శ్రీనివాసులు

నచ్చిన కవులు: జాషువా
[మార్చు]

కొత్త రచయితలకు సూచన

[మార్చు]

విశ్వమానవశాంతి కాముకంగా రచనలు ఉండాలి.

వర్ధమాన కవులు దీని కోసమే వ్రాయాలి.

ఇప్పుడు ఇదే అవసరం

బయటి లింకులు

[మార్చు]
  1. https://www.youtube.com/watch?v=G5Adbr37Gb0&pp=ygUo4LCq4LC-4LCy4LCq4LCw4LGN4LCk4LC_IOCwueCwteCxgOCwsuCwvg%3D%3D
  2. https://www.youtube.com/watch?v=bM6t9xcVdDw&pp=ygUo4LCq4LC-4LCy4LCq4LCw4LGN4LCk4LC_IOCwueCwteCxgOCwsuCwvg%3D%3D
  3. https://www.youtube.com/watch?v=QW2pUUxRnFg&pp=ygUo4LCq4LC-4LCy4LCq4LCw4LGN4LCk4LC_IOCwueCwteCxgOCwsuCwvg%3D%3D

మూలాలు

[మార్చు]
  1. Global, Telugu (2023-01-25). "అందుకే (కవిత)". www.teluguglobal.com. Retrieved 2024-01-30.