పాల్పేషన్
Palpation | |
---|---|
Intervention | |
![]() Palpation of a child's abdomen | |
MeSH | D010173 |
MedlinePlus | 002284 |
వైద్యుడు తన చేతి స్పర్ష తో, రోగి శరీరాన్ని పరీక్షించుటను వైద్య పరిభాషలో పాల్పేషన్ అని అంటారు[1] . ఈ పద్ధతిని మామూలుగా రోగి శరీరం లోపల/బయట ఉన్న ఏదేని అవయవమును కానీ, వస్తువును కానీ దాని పరిమాణము, ఆకారము, స్వభావము గురించి తెలుసుకొనుటకు ఉపయోగించెదరు (ఉదా:- మనిషి శరీరం లోని కణెతి ని, కాలేయము జీర్ణాశయము మొదలగు అవయవాల పరిమాణాన్ని, గర్భంలో ఉండే శిశువును పరీక్షించుటకు, సుఖ ప్రసవం అయ్యేందుకు) మొదలగు వాటికి ఈ పాల్పేషన్ పద్ధతిని ఉపయోగించెదరు.
ఉపయోగాలు[మార్చు]
పాల్పేషన్ ను వైద్యులు, chiropracty, massage therapy, osteopathic medicine, physical therapy, occupational therapy మొదలగు ప్రక్రియలను పాటించే వారు, రొగి కణజాలము గురించి తెలుసుకొనుటకు (వాపు, కండరాల నిర్మాణము), శరీర అంతర్గత అవయవాలు, వాటి సరిహద్దులను గుర్తిచడానికి (కీళ్ళు వాటి పనితీరు), కండరాల మృదుత్వాన్ని తెలుసుకొనుటకు ఉపయొగించెదరు. ఈ విధంగా పాల్పేషన్ ను రోగి శరీరంలో నొప్పి కలిగించే ప్రదేశాలను తెలుసుకోవడానికి, శరీర అంతర్గత అవయవాల పరిమాణాన్ని పరీక్షించడానికి ఉపయోగిస్తారు.