Jump to content

పాల్ ఫాకోరీ

వికీపీడియా నుండి
పాల్ ఫాకూరీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పాల్ రిచర్డ్ ఫాకూరీ
పుట్టిన తేదీ (1951-08-03) 1951 ఆగస్టు 3 (వయసు 73)
డునెడిన్, ఒటాగో, న్యూజిలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1974/75–1984/85Otago
మూలం: CricInfo, 2016 8 May

పాల్ రిచర్డ్ ఫాకూరీ (జననం 1951, ఆగస్టు 3) న్యూజిలాండ్ మాజీ క్రికెటర్. అతను 1974-75, 1984-85 సీజన్ల మధ్య ఒటాగో కోసం 28 ఫస్ట్-క్లాస్, ఎనిమిది లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడాడు.[1][2]

ఫాకూరీ 1951లో డునెడిన్‌లో జన్మించాడు. నగరంలోని కింగ్స్ హై స్కూల్‌లో చదువుకున్నాడు. మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.

మూలాలు

[మార్చు]
  1. "Paul Facoory". ESPN Cricinfo. Retrieved 8 May 2016.
  2. Paul Facoory, CricketArchive. Retrieved 27 February 2024. (subscription required)

బాహ్య లింకులు

[మార్చు]