పిచ్చిమారాజు
పిచ్చిమారాజు చిత్రం1976 న విడుదలయిన ఫ్యామిలీ డ్రామా చిత్రం.శోభన్ బాబు, మంజుల , జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం వీ.బీ రాజేంద్ర ప్రసాద్ వహించగా , సంగీతం కె.వి.మహదేవన్ సమకూర్చారు. జగపతి స్టాఫ్ సంక్షేమం కోసం ఈ చిత్రాన్ని నిర్మించారు .
పిచ్చిమారాజు (1976 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.బి. రాజేంద్ర ప్రసాద్ |
---|---|
తారాగణం | శోభన్ బాబు , మంజుల (నటి) |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | మురళికృష్ణ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: వి.బి.రాజేంద్రప్రసాద్
- నృత్యం: హీరాలాల్
- సంగీతం:
- నిర్మాతలు: పి.ఎస్.రెడ్డి, ఎన్.ఎస్.రామమూర్తి
పాటల జాబితా
[మార్చు]1: ఓ కుర్రవాడా వెర్రివాడ, రచన: ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల
2:కొత్త పిచ్చోడు పొద్దేరగడు, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం ,
3: సింగినాదం జీలకర్ర, రచన: ఆత్రేయ గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల
4: నిక్కి నిక్కి చూశావో, రచన: ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
5: ఎలుక తోలు తెచ్చి , రచన: ఆత్రేయ, గానం .
ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
6: ఆ గుట్టు ఈ గుట్టు , రచన: ఆత్రేయ గానం.పి.సుశీల.
==మూలాలు
"Pichi Maaraju 1976 Telugu Movie Songs, Pichi Maaraju Music Director Lyrics Videos Singers & Lyricists" https://moviegq.com/movie/pichi-maaraju-6713/songs"Pichi Maaraju 1976 Telugu Movie Songs, Pichi Maaraju Music Director Lyrics Videos Singers & Lyricists" https://moviegq.com/movie/pichi-maaraju-6713/songs