పిట్టుపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిట్టుపాలెం
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం చెరుకుపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

పిట్టువారిపాలెం గుంటూరు జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన గ్రామం.[1] ఈ గ్రామం ఆళ్ళవారిపాలెం గ్రామానికి శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ ఆంకాళమ్మ అమ్మవారి ఆలయం:- గ్రామములోని ఓటికుండవారి ఇలవేలుపు అయిన ఈ అమ్మవారి కొలుపులు, ప్రతి సంవత్సరం జ్యేష్ఠ (ఏరువాక) పౌర్ణమికి ముందు మూడురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [2]

గ్రామ విశేషాలు[మార్చు]

పిట్టుపాలెం గ్రామములో, శ్రీరామనవమిని పురస్కరించుకొని, ఉత్సవాలు ఘనంగా నిర్వహించెదరు. శ్రీరామనవమి వేడుకలలో భాగంగా, దశమి రోజున సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేయడం ఆనవాయితీగా వస్తున్నది.[3]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
  2. ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014;ఏప్రిల్-10; 2వపేజీ.
  3. ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,మే-31; 1వపేజీ.