పిట్టుసీతారామిరెడ్డిపాలెం
Appearance
పిట్టుసీతారామిరెడ్డిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°08′N 80°46′E / 16.14°N 80.77°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | చెరుకుపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
పిట్టుసీతారామిరెడ్డిపాలెం బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఈ గ్రామం తుమ్మలపాలెం పంచాయతీ పరిధిలోని గ్రామం.
గ్రామంలోని దేవాలయాలు
[మార్చు]శ్రీ సముద్రాలంకమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి మూడురోజుల కొలువులు 2014, జూలై-5,6.7 తేదీలలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించగా, యువకులు పాపవేషాలతో ఊరేగింపులో పాల్గొన్నారు.