Jump to content

పిన్ వేల్లీ జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
పిన్ వేల్లీ జాతీయ ఉద్యానవనం
పటం
Interactive map of పిన్ వేల్లీ జాతీయ ఉద్యానవనం
Nearest townకాజా
Coordinates32°00′N 77°53′E / 32.00°N 77.88°E / 32.00; 77.88
Established1987

పిన్ వేల్లీ జాతీయ ఉద్యానవనం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో లహుల్, స్పితి జిల్లాలోని కాజా నగరానికి చేరువలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

ఈ ఉద్యానవనం జనవరి 9, 1987 న స్థాపించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా బుద్దుని సంస్కృతి ఉండేది.

జంతు, వృక్ష సంపద

[మార్చు]

ఈ ఉద్యానవనం అధిక ఎత్తు, అధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ ప్రాంతంలో వృక్షసంపద తక్కువగా ఉంటుంది. ఇందులో ఎక్కువగా ఆల్పైన్ చెట్లు, హిమాలయ దేవదారు (సెడ్రస్ డియోడారా) తోటలు ఉంటాయి. అవేకాక హిమాలయన్ స్నోకాక్, చుకర్ పార్ట్రిడ్జ్, స్నో పార్ట్రిడ్జ్, స్నోఫిన్చ్ వంటి అరుదైన పక్షులు ఈ ఉద్యానవనంలో ఉంటాయి.[2]

మరిన్ని విశేషాలు

[మార్చు]

టిబెటన్ సరిహద్దు సమీపంలో ధంకర్ గోంపాకు దక్షిణాన విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనం హిమాలయ ప్రాంతంలోని కోల్డ్ ఎడారి బయోస్పియర్ రిజర్వ్ లోపల స్పితి లోయ ఎడారి ప్రాంతంలో ఉంది. ఈ ఉద్యానవనంలో మంచుతో నిండిన గోడలు అధికంగా ఉంటాయి. ఇందులో అంతరించిపోతున్న హిమ ప్రదేశంలో నివసించే మంచు చిరుత, సైబీరియన్ ఐబెక్స్‌ తో అనేక జంతువులకు సహజ నివాసంగా ఈ ప్రాంతం ఉంది.

మూలాలు

[మార్చు]
  1. ↑ https://hplahaulspiti.nic.in/pin-valley-national-park/
  2. ↑ Kala, Chandra Prakash 2005; Indigenous uses, population density, and conservation of threatened medicinal plants in protected areas of the India. Conservation Biology, 19 (2): 368-378.