Jump to content

పిసక్

వికీపీడియా నుండి
పిసక్
P'isaq
Town
పిసక్, విల్‌కనూరా నది
పిసక్, విల్‌కనూరా నది
దేశం Peru
ప్రాంతంకుస్కో
ప్రావిన్సీకాల్కా
జిల్లాపిసక్
విస్తీర్ణం
  మొత్తం
148.25 కి.మీ2 (57.24 చ. మై)
ఎత్తు
2,972 మీ (9,751 అ.)
జనాభా
 (2002)
  మొత్తం
9,796
  జనసాంద్రత66/కి.మీ2 (170/చ. మై.)
టైమ్ జోన్UTC-5 (PET)

పిసక్ [1] అనేది పెరూ దేశంలోని పవిత్ర లోయలో ఉన్న ఒక గ్రామం.  ఇది పర్యాటక ప్రదేశంగా చాలా ప్రసిద్ధమైంది. విల్కనుటా నది దగ్గర్లో ఉంది ఈ గ్రామానికి. ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారాల్లో పిసక్  లో జరిగే సంతకు పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో రావడం విశేషం. ఈ సంతలో వారి వారి గ్రామాల్లో పండేవి,  తయారుచేసే వాటిని ఇక్కడ అమ్ముతుంటారు స్థానికులు.[2]

ఈ ఊళ్ళో ఉండే అతిపెద్ద పిసొనరీ చెట్టు చాలా ప్రసిద్ధి చెందింది. కానీ 2013లో వచ్చిన తుఫానులో ఈ చెట్టు పడిపోయింది.[2] ఈ గ్రామం దగ్గర్లోని హౌంకా అభయారణ్యంలో వారికి పవిత్ర పుణ్యక్షేత్రం ఉంది. ఈ క్షేత్రానికి కూడా చాలామంది పర్యాటకులు వస్తారు. ప్రతీ సెప్టెంబరులో ఈ క్షేత్రానికి భక్తులు యాత్రగా వెళ్తుంటారు.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Teofilo Laime Ajacopa, Diccionario Bilingüe Iskay simipi yuyayk'ancha, La Paz, 2007 (Quechua-Spanish dictionary)
  2. 1 2 "Pisac Market and ruins". the original నుండి 2006-03-10 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2006-03-21.

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పిసక్&oldid=4497187" నుండి వెలికితీశారు