పి.సి. గడ్డిగౌడర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పర్వతగౌడ చందనగౌడ గడ్డిగౌడర్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004
ముందు ఆర్ఎస్ పాటిల్
నియోజకవర్గం బాగల్‌కోట్

కర్ణాటక లెజిస్లేట్ కౌన్సిల్ సభ్యుడు
పదవీ కాలం
8 జూలై 1988 – 7 జూలై 1994
నియోజకవర్గం బీజాపూర్ స్థానిక సంస్థలు

వ్యక్తిగత వివరాలు

జననం (1951-06-01) 1951 జూన్ 1 (వయసు 73)
హెబ్బల్లి , మైసూరు రాష్ట్రం

( ప్రస్తుత కర్ణాటక )

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సావిత్ర
సంతానం 3 కుమారులు, 1 కుమార్తె
నివాసం బాగల్‌కోట్
మూలం [1]

పర్వతగౌడ గడ్డిగౌడర్ (జననం 1 జూన్ 1951) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బాగల్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 8 జూలై 1988 - 7 జూలై 1994 కర్ణాటక శాసనసమండలి సభ్యుడు
  • 2004 - 14వ లోక్‌సభ సభ్యుడు
  • 5 ఆగస్టు 2006 - 4 ఆగస్టు 2008, విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • 5 ఆగస్టు 2008, విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • 2009 - 15వ లోక్‌సభ సభ్యుడు
  • 31 ఆగస్టు 2009 - మానవ వనరుల అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • 23 సెప్టెంబర్ 2009 - ప్రైవేట్ సభ్యుల బిల్లులు & తీర్మానాలపై కమిటీ సభ్యుడు
  • 2014 - 16వ లోక్‌సభ సభ్యుడు
  • 14 ఆగస్టు 2014 - 25 మే 2019, అంచనాల కమిటీ సభ్యుడు
  • 1 సెప్టెంబర్ 2014 - 25 మే 2019, టేబుల్‌పై వేసిన పేపర్లపై కమిటీ సభ్యుడు
  • 1 సెప్టెంబర్ 2014 - 31 ఆగస్టు 2018, ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • 3 జూలై 2015 - సబ్ కమిటీ-III, అంచనాల కమిటీ సభ్యుడు
  • 25 ఆగస్టు 2015 - పంచాయతీ రాజ్ అంశంపై అంచనాల కమిటీ సబ్‌కమిటీ
  • 1 సెప్టెంబర్ 2018 - 25 మే 2019, రవాణా, పర్యాటకం & సంస్కృతిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • 1 సెప్టెంబర్ 2018 - 25 మే 2019, రోడ్డు రవాణా & రహదారులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
  • 2019 - 17వ లోక్‌సభ సభ్యుడు
  • 24 జూలై 2019 నుండి అంచనాల కమిటీ
  • 13 సెప్టెంబర్ 2019 నుండి వ్యవసాయం, పశుసంవర్ధక & ఫుడ్ ప్రాసెసింగ్‌పై స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్
  • 21 నవంబర్ 2019 నుండి సాధారణ ప్రయోజనాల కమిటీ సభ్యుడు
  • 21 నవంబర్ 2019 నుండి కన్సల్టేటివ్ కమిటీ, టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ సభ్యుడు
  • 2024 - 18వ లోక్‌సభ సభ్యుడు

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (2024). "PC Gaddigoudar" (in ఇంగ్లీష్). Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
  2. TV9 Kannada (4 June 2024). "ಬಾಗಲಕೋಟೆ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆ 2024 ಫಲಿತಾಂಶ: ಐದನೇ ಬಾರಿ ಗೆದ್ದು ದಾಖಲೆ ನಿರ್ಮಿಸಿದ ಗದ್ದಿಗೌಡರ್​" (in కన్నడ). Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024. {{cite news}}: zero width space character in |title= at position 82 (help)CS1 maint: numeric names: authors list (link)
  3. The Times of India (4 June 2024). "Bagalkot election results 2024 live updates: BJP's Gaddigoudar Parvatagouda Chandanagouda wins against Cong's Samyukta Shivanand Patil". Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.