పి యమ్ యశస్వి స్కాలర్ షిప్
దేశంలో హైస్కూల్ స్థాయిలో డ్రాప్ అవుట్ సంఖ్య పెరుగుతుంది[1].ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులు అనగా (ఈ బి సి), ఇతర వెనుకబడిన తరగతులు( ఒ బి సి),గిరిజన ప్రాంతాల్లోని డి నోటిపైడ్ ట్రెబ్స్ వర్గాలకు చెందిన విద్యార్థులలో తీవ్రత ఎక్కువగా ఉంది.వీరిని ఉన్నత చదువులు వైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కాలర్షిప్ పథకమే ఈ ప్రధానమంత్రి యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డు ఫర్ వైబ్రె0ట్ ఇండియా. ( పీయం యశస్వి)[2].
9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్కాలర్ షిప్
పి ఎం యశస్వి స్కాలర్షిప్ 9 ,10 తరగతి విద్యార్థులకు ఏటా 75 వేల రూపాయలు అందించడం జరుగుతుంది.11 ,12 వ తరగతి విద్యార్థులకు ఏటా 1.25 వేల రూపాయలు అందించడం జరుగుతుంది.ఈ పథకం కింద 30 వేల మంది విద్యార్థులకు అవకాశం .ప్రతి రాష్ట్రం నుంచి విడివిడిగా విద్యార్థులను మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయడం జరుగుతుంది.తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి 1401 మంది విద్యార్థులకు తెలంగాణ నుంచి 1001ఒక మంది విద్యార్థులకు అవకాశం కల్పించడం జరిగింది.స్కాలర్షిప్ మొత్తంలో విద్యార్థునులకు 30% కేటాయించడం జరిగింది[3].ఈ స్కాలర్షిప్ కు అప్లై చేసుకునేందుకు ప్రతి ఏటా నోటిఫికేషన్ వెలబడుతుంది.ప్రస్తుతం తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థులు అర్హులు.
- ↑ yet.nta.ac.in https://yet.nta.ac.in/. Retrieved 2023-08-23.
{{cite web}}
: Missing or empty|title=
(help) - ↑ Team, P. M. Y. (2023-08-17). "PM YASASVI Scheme 2023 Registration @ yet.nta.ac.in, YASHASVI Online Apply". Pm Modi Yojana (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-23.[permanent dead link]
- ↑ Kamraan (2023-08-21). "PM Yashasvi Scheme 2023: Online Registration, Eligibility & Selection Criteria". PM Modi Scheme (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-23.