పి శ్రీనివాసులు
Jump to navigation
Jump to search
ఈ వ్యాస విషయం వికీపీడియా సాధారణ విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలకు అనుగుణంగా లేనట్లుగా తోస్తోంది. |
పాటూరు శ్రీనివాసులు నెల్లూరు జిల్లా, నెల్లూరు తాలూకలో ముదివర్తిపాలెం గ్రామంలో బోర్డు జూనియర్ బేసిక్ స్కూల్ లో హెడ్ మాస్టర్.గా చేసాడు. ఈయన స్వస్థలం నెల్లూరు. బహుగ్రంథ కర్త. ఈయన రచన "తత్వదర్శనము" మొదటి భాగం పుస్తకం ప్రభుత్వ గ్రంథాలయాలు ఖరీదు చేయవచ్చని 26-01-1959 న డైరెక్టర్ పబ్లిక్ Instruction ప్రొసీడింగ్స్ జారీచేసింది. ఆకరాలు 1.Proceedings of the Director of Public Instruction, Andhra predesh, Hyderabad, Rc.No 921 M.4/58, dated 26-1-1959.
ఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |