పీచు పదార్ధమున్న ఆహారము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఫైబర్ రిచ్ ఫుడ్ - పిపూన్

పీచు పదార్ధమున్న ఆహారము (ఆంగ్లం: fiber rich foods) పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును అన్నంతో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం..... fiber rich foods are five basic categories:

  • కాయకూరలు --Vegetables.
  • గింజ దాన్యాలు --Whole grains.
  • నట్స్, సీడ్స్ --Nuts and seeds.
  • బీన్స్, లెగూమ్స్ -- Beans & legumes.
  • తాజా & ఎండిన పండ్లు Fresh & dried fruits.

పదార్ధాలలో ఉన్న ఫైబర్ రెండు రకాలు : కరిగే ఫైబర్ (soluble fiber) : ఇది బ్లడ్ కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది ..తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశము తక్కువ చేయును .ఇవి గ్లూకోజ్ అబ్సార్ప్షన్‌ (glucose absorption) నెమ్మది చేయుటచేత రక్తములో సుగరు లెవల్ తగ్గును .

ఓట్స్, ఓట్స్ తవుడు, బార్లీ, బ్రౌన్‌ రైస్, చిక్కుడు, పండ్లు, కాయకూరలు ఉదా: యాపిల్, ఆరెంజ్, కారెట్స్ మున్నగునవి .

కరగని పీచు పదార్ధము (insoluble fiber) : దీనినే రఫేజ్ అని అంటాము . కడుపు నిండేందుకు ఉపయోగపడుతుంది . విరోచనము సాఫీగా జరుగును .

తొక్కతీయని దాన్యాలు, అన్ని రకాల అపరాలు (చోళు, పెసలు, ఉలవలు) గోధుమ పొట్టు, జొన్న పొట్టు, పండ్లు తొక్కలు (outer peels), కాయల తొక్కలు,

మూలాలు[మార్చు]