పీటర్ డింక్లిజ్
స్వరూపం
పీటర్ హయ్డెన్ డింక్లేజ్[1] (/ˈdɪŋklɪdʒ/, [2] జననం: 1969 జూన్ 11) [3] ఒక అమెరికన్ నటుడు. "ది స్టేషన్ ఏజెంట్ (2003)" మొదలుకొని, అతడు వేర్వేరు చిత్రాలలో, నాటకాలలో విభిన్న పాత్రలు పోషించాడు.
2011 నుంచి, డింక్లిజ్ HBO ధారావాహిక "గేమ్ ఆఫ్ థ్రోన్స్"లో టిరియన్ లానిస్టర్ పాత్రను పోషించాడు. ఇందుకుగాను ఇతనికి 2011 Emmy లో ఒక డ్రామా సిరీస్ లలో ఉత్తమ సహాయ నటుడు[4], 2011 Golden Globe Award[5]లో ఉత్తమ సహాయ నటుడు – సిరీస్, లఘు సిరీస్ లేక టీ.వీ ఫిల్ం, ఇంకను 2012 నుంచి 2014 వరుస Emmy పురస్కారాలు వరించగా, రెండవ సారి 2015 Emmy లో ఒక డ్రామా సిరీస్ లో ఉత్తమ సహాయ నటుడుగా బహుమతి గెలుచుకున్నాడు.[6]
డింక్లేజ్ తనను తాను ఒక మరుగుజ్జు గా గుర్తించుకున్నాడు.[7]
References
[మార్చు]- ↑ "Emmy winner Peter Dinklage thanks his dog sitter". September 20, 2011. Archived from the original on 2016-05-04. Retrieved September 6, 2012.
- ↑ Peter Dinklage Pronunciation.
- ↑ "Monitor". Entertainment Weekly (1263): 40. Jun 14, 2013.
- ↑ "Peter Dinklage". Academy of Television Arts & Sciences. Retrieved 11 February 2016.
- ↑ "Winners & nominees: Peter Dinklage". Golden Globe Awards. Hollywood Foreign Press Association. Retrieved 11 February 2016.
- ↑ Mallenbaum, Carly (21 September 2015). "Peter Dinklage talks about 'being different'". USA Today. Retrieved 21 September 2015.
- ↑ Lawrence, Will (12 September 2015). "How Game of Thrones changed Peter Dinklage's life". The New Zealand Herald. Retrieved 11 February 2016.