పీటర్ మెక్‌గ్లాషన్
Jump to navigation
Jump to search
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | పీటర్ డోనాల్డ్ మెక్‌గ్లాషన్ | |||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | నేపియర్, హాక్స్ బే, న్యూజీలాండ్ | 1979 జూన్ 22|||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్ | |||||||||||||||||||||||||||||||||||
బంధువులు | సారా మెక్‌గ్లాషన్ (సోదరి) రాబిన్ స్కోఫీల్డ్ (తాత) | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 154) | 2009 మార్చి 6 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2009 మార్చి 14 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 21) | 2006 డిసెంబరు 22 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2010 డిసెంబరు 30 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
2000–2002 | Central Districts | |||||||||||||||||||||||||||||||||||
2002–2003 | Otago | |||||||||||||||||||||||||||||||||||
2003–2012 | Northern Districts | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: cricinfo, 2012 జూలై 22 |
పీటర్ డోనాల్డ్ మెక్‌గ్లాషన్ (జననం 1979, జూన్ 22) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.
జననం
[మార్చు]పీటర్ డోనాల్డ్ మెక్‌గ్లాషన్ 1979, జూన్ 22న న్యూజీలాండ్, హాక్స్ బేలోని నేపియర్ లో జన్మించాడు. మహిళా క్రికెటర్ సారా మెక్‌గ్లాషన్ సోదరుడు.
క్రికెట్ రంగం
[మార్చు]11 ట్వంటీ20 ఇంటర్నేషనల్స్, నాలుగు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ప్రాతినిధ్యం వహించాడు. కుడిచేతి వాటం కలిగిన ఇలను వికెట్ కీపర్- బ్యాట్స్‌మన్ గా రాణించాడు. దేశవాళీ క్రికెట్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ల తరపున ఆడాడు.
పదవీ విరమణ
[మార్చు]2012లో క్రికెట్ నుండి పదవీ విరమణ పొందాడడు. గ్లెన్ ఫ్యామిలీ ఫౌండేషన్‌లో స్పోర్ట్స్ అండ్ వెల్‌బీయింగ్ డైరెక్టర్‌గా ఉద్యోగం చేసాడు.[1] 2019 న్యూజిలాండ్ స్థానిక ఎన్నికలలో, మౌంగాకీకీ-తమాకి లోకల్ బోర్డ్[2]లో లేబర్ పార్టీ తరపున పోటిచేసి ఎన్నికయ్యాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ McGlashan steps down New Zealand Herald, 22 July 2012
- ↑ Orsman, Bernard (27 September 2019). "Labour and de facto National ticket fight it out in Maungakiekie-Tāmaki". The New Zealand Herald. Retrieved 1 September 2022.
- ↑ "Local board members" (PDF). Auckland Council. 18 October 2019.