పీయా రాయ్ చౌదరి
స్వరూపం
పీయా రాయ్ చౌదరి | |
---|---|
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1999-ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | షాయన్ మున్షీ (2005-2010) |
పీయా రాయ్ చౌదరి, బెంగాలీ సినిమా నటి.[1] గురిందర్ చద్దా తీసిన బ్రైడ్ అండ్ ప్రిజుడీస్ లో లఖీ పాత్రలో నటించింది.
జననం, విద్య
[మార్చు]పీయా రాయ్, పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది. ముంబైలోని నేషనల్ కాలేజీలో చదువుకుంది.
సినిమారంగం
[మార్చు]ది బాంగ్ కనెక్షన్ సినిమాలో రీటా, టివి షో హిప్ హిప్ హుర్రే లో కిరణ్ పాత్రలో నటించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]జెస్సికా లాల్ హత్య కేసు విచారణలో వివాదాస్పద సాక్షిగా ఉన్న మోడల్ షాయన్ మున్షీని పీయా రాయ్ 2006లో వివాహం చేసుకున్నది. కానీ 2010లో వారిద్దరు విడిపోయారు.[2]
సినిమాలు
[మార్చు]- 2003: భూత్ (పీయా)
- 2003: శీతల్‌గా చుప్కే సే
- 2003: మెహనాజ్‌గా దర్నా మనా హై
- 2004: వాస్తు శాస్త్ర (రాధిక)
- 2004: బ్రైడ్ & ప్రెజుడైస్ (లఖీ బక్షి)
- 2005: హోమ్ డెలివరీ: ఆప్కో ఘర్ తక్ (మమ్మీస్ పిజ్జాలో ఉద్యోగి)
- 2005: మై బ్రదర్ నిఖిల్ (కేథరీన్)
- 2006: ది బాంగ్ కనెక్షన్
- 2006: ది ట్రక్ ఆఫ్ డ్రీమ్స్
మూలాలు
[మార్చు]- ↑ Arora, Akash (18 February 2005). "Weddings, chapatis, everything". The Sydney Morning Herald. Retrieved 2022-03-10.
- ↑ "Shayan Munshi splits with wife". The Times of India. Archived from the original on 29 October 2013. Retrieved 2022-03-10.