పీర్జాదా ఫిరోజ్ అహమద్
Appearance
పీర్జాదా ఫిరోజ్ అహమద్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | మహ్మద్ అమీన్ భట్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | దేవ్‌సర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
పీర్జాదా ఫిరోజ్ అహమద్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో దేవ్‌సర్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]పీర్జాదా ఫిరోజ్ అహమద్ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో దేవ్‌సర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జమ్మూ & కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి మహ్మద్ సర్తాజ్ మద్నీపై 840 ఓట్ల స్వల్ప మెజారిటీ గెలిచి మొదటి సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ Rising Kashmir (8 October 2024). "Peerzada Feroze of NC wins debut election from Devsar by 840-vote margin". Retrieved 14 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Devsar". Retrieved 14 October 2024.
- ↑ CNBCTV18 (8 October 2024). "Jammu & Kashmir Election Result 2024: Six seats were won by less than 1,000 votes" (in ఇంగ్లీష్). Retrieved 14 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)