పీర్జాదా మహ్మద్ సయ్యద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పీర్జాదా మహ్మద్ సయ్యద్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు మెహబూబా ముఫ్తీ
నియోజకవర్గం అనంతనాగ్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

పీర్జాదా మహ్మద్ సయ్యద్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో అనంతనాగ్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

పీర్జాదా మహ్మద్ సయీద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌కు మద్దతు ఇస్తూ 2022 ఆగష్టు 31న పార్టీకి రాజీనామా చేసి,[3][4] 2023 జనవరి 6న తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[5]

రాజకీయ జీవితం

[మార్చు]

పీర్జాదా మహ్మద్ సయ్యద్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి జమ్మూ కాశ్మీర్ పీసీసీ అధ్యక్షుడిగా పని చేసి 2022 ఆగష్టు 31న పార్టీకి రాజీనామా చేసి, 2023 జనవరి 6న తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తరువాత 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో అనంతనాగ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి మెహబూబ్ బేగ్ పై 1686 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటి సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. "Anantnag, J&K Assembly Election Results 2024 Highlights: INC's Peerzada Mohammad Syed defeats JKPDP's Mehboob Beg with 1699 votes". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-08.
  3. The Indian Express (31 August 2022). "J-K: Former PCC president Peerzada Mohammad Sayeed resigns from Congress" (in ఇంగ్లీష్). Retrieved 17 October 2024.
  4. The Tribune (1 September 2022). "Congress gets another jolt as J&K ex-chief Peerzada Mohammad Sayeed quits" (in ఇంగ్లీష్). Retrieved 17 October 2024.
  5. Greater Kashmir (6 January 2023). "17 leaders including Tara Chand, Peerzada Mohammad Sayeed re-join Congress". Retrieved 17 October 2024.
  6. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Srigufwara–Bijbehara". Retrieved 17 October 2024.