పుట్ట (అయోమయ నివృత్తి)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పుట్ట అనగా మట్టి, ఇసుక, బంకమన్ను మరియు చెత్తను కలిపి కూలీ చీమలు, చెదపురుగులు తమ గృహం ను నిర్మించుకొంటాయి. చీమలు నిర్మించినవాటిని చీమల పుట్ట (Anthill) అంటారు. అప్పుడప్పుడు పాములు వీటిలో నివాసాన్ని ఏర్పరచుకొంటాయి. అప్పుడు వీటిని పాముపుట్ట అంటారు.