పున్నమి రాత్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పున్నమి రాత్రి
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం పిసి.రెడ్డి
నిర్మాణం వి.యస్.రంగనాథ వర్మ
తారాగణం భానుచందర్ ,
స్మిత,
పవిత్ర
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ శ్రీవాణి సినీ ఆర్ట్స్
భాష తెలుగు

పున్నమి రాత్రి 1985 సెప్టెంబరు 6న విడుదలైన తెలుగు సినిమా. శ్రీవాణి సినీ ఆర్ట్స్ పతాకం కింద వి.ఎస్. రంగనాథ వర్మ నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడు. భాను చందర్, సిల్క్ స్మితలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు. [1] ఇది తెలుగులో మొదటి డ్రాకులా చిత్రం.

తారాగణం[మార్చు]

  • భానుచందర్,
  • పవిత్ర,
  • నారాయణ రెడ్డి అలియాస్ సిద్ధార్థ (డ్రాకులా ద్వారా సినీ రంగ ప్రవేశం),
  • సిల్క్ స్మిత,
  • గొల్లపూడి మారుతీరావు,
  • త్యాగరాజు,
  • ఈశ్వరరావు,
  • భీమా రాజు,
  • నర్రా వెంకటేశ్వరరావు,
  • సిలోన్ మనోహర్,
  • డా. శివ ప్రసాద్,
  • దం,
  • సాక్షి రంగారావు,
  • సంగీత ,
  • సునీత,
  • సూర్య కుమారి,
  • రాజశేఖర రెడ్డి

సాంకేతిక వర్గం[మార్చు]

  • స్క్రీన్ ప్లే: పి.చంద్రశేఖర రెడ్డి
  • డైలాగ్స్: సాయినాథ్, కొంపెల్ల విశ్వం
  • సంగీతం: రాజ్-కోటి
  • సినిమాటోగ్రఫీ: ఎన్.ఎస్.రాజు
  • ఎడిటింగ్: గౌతం రాజు
  • కళ: లీలా కృష్ణ
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్.బంగారు రాజు
  • సమర్పకుడు: ఎన్వీ సుబ్బరాజు
  • నిర్మాత: విఎస్ రంగనాథ వర్మ
  • దర్శకుడు: పి. చంద్రశేఖర రెడ్డి
  • బ్యానర్: శ్రీ వాణి సినీ ఆర్ట్స్
  • షూటింగ్ స్థానాలు: తలకోన అడవులు

మూలాలు[మార్చు]

  1. "Punnami Ratri (1985)". Indiancine.ma. Retrieved 2022-12-25.