Jump to content

పుమియో కిషిడా

వికీపీడియా నుండి
పుమియో కిషిడా 
Prime Minister of Japan from 2021 to 2024
పుట్టిన తేదీ29 జూలై 1957
షిబుయా-కు
చదువుకున్న సంస్థ
  • Waseda University (న్యాయ మీమాంస, –1982)
  • Kaisei Senior High School
  • Kojimachi Junior High School
వృత్తి
ఉద్యోగ సంస్థ
  • Long-Term Credit Bank of Japan (1982–1987)
రాజకీయ పార్టీ సభ్యత్వం
  • Liberal Democratic Party
చేపట్టిన పదవి
  • member of the House of Representatives of Japan (2021–)
తండ్రి
  • Fumitake Kishida
సంతానం
  • Shotaro Kishida
జీవిత భాగస్వామి
  • Yuko Kishida (1988–)
అందుకున్న పురస్కారం
  • Grand Cross of the Order of Orange-Nassau
  • Profile in Courage Award (2023)
  • Global Citizen Awards (2023)
  • Order of Orange-Nassau
  • Order of Isabella the Catholic‎
  • National Order of Merit (2024)
  • Order of Prince Yaroslav the Wise, 1st class (2024)
  • Grand Cross of the Order of Isabella the Catholic (2017)
[ అధికారిక వెబ్ సైటు]
[[File: | 150px|alt=సంతకం]]
Edit infobox data on Wikidata
Fumio Kishida (es); Fumio Kishida (is); jan Kisita Pumijo (tok); Fumio Kishida (ms); Fumio Kishida (en-gb); Fumio Kishida (kw); Фумио Кишида (bg); Fumio Kishida (ro); فومیو کیشیدا (ur); Fumio Kišida (sk); Кисида Фуміо (uk); Фумио Кисида (tg); Fumio Kishida (io); 기시다 후미오 (ko); Фумио Кисида (kk); Fumio Kiŝida (eo); Фумио Кишида (mk); Fumio Kishida (pap); ফুমিও কিশিদা (bn); Fumio Kishida (fr); Fumio Kishida (jv); Fumio Kishida (hr); Fumio Kishida (dsb); फुमियो किशिदा (mr); Fumio Kishida (hsb); Kishida Fumio (vi); ფუმიო კიშიდა (xmf); Fumio Kishida (af); Фумио Кишида (sr); Fumio Kishida (pt-br); Fumio Kishida (sco); Кишида Фүмио (mn); Fumio Kishida (nn); Fumio Kishida (nb); Fumio Kisida (az); فومیۆ کشیدا (ckb); Fumio Kishida (en); فوميو كيشيدا (ar); Фуміа Кісіда (be); ဖူမီအို ခီရှိဒ (my); 岸田文雄 (yue); Kisida Fumio (hu); Φουμίο Κισίντα (el); Fumio Kišida (cs); Fumio Kishida (eu); Fumio Kišida (sgs); Fumio Kishida (ny); Fumio Kishida (ca); Fumio Kishida (oc); Fumio Kishida (cy); Fumio Kishida (la); Fumio Kishida (ga); فومیو کیشیدا (fa); 岸田文雄 (zh); Fumio Kishida (da); ფუმიო კიშიდა (ka); 岸田文雄 (ja); Kisida Humio (nan); Fumio Kişida (tr); فوميو كيشيدا (arz); Fumio Kishida (ie); ෆුමියෝ කිෂිඩා (si); Фумио Кисида (tt); 岸田文雄 (ryu); फ़ुमिओ किशिदा (hi); Kishida Fumio (tay); Fumio Kishida (fi); Fumio Kishida (nl); Fumio Kishida (en-ca); ហ្វ៊ុមិអុ គីស៊ីដា (km); Фумио Кисида (ru); Fumio Kishida (it); Fumio Kishida (id); ฟูมิโอะ คิชิดะ (th); Fumio Kishida (de); Фуміё Кісіда (be-tarask); Fumio Kisida (lv); 岸田文雄 (zh-hk); फुमिओ किसिदा (ne); Ֆումիո Կիսիդա (hy); Fumio Kishida (yo); فومیو کیشیدا (pnb); Fumio Kishida (pt); Fumio Kishida (mt); Fumio Kishida (sq); Fumio Kishida (bs); Fumio Kishida (lt); Fumio Kišida (sl); Fumio Kishida (tl); Fumio Kishida (et); 岸田文雄 (zh-hant); Fumio Kishida (ceb); Fumio Kishida (pl); ഫുമിയോ കിഷിദ (ml); Fumio Kishida (sh); Fumio kishida (uz); Fumio Kishida (ast); పుమియో కిషిడా (te); פומיו קישידה (he); Fumio Kishida (gl); Fumio Kishida (sv); 岸田文雄 (zh-hans); 岸田文雄 (mul) político japonés (es); japán politikus, miniszterelnök (hu); Japanskur stjórnmálamaður (is); Японский политик, 100-й и 101-й премьер-министр Японии с 2021 по 2024 год. (ru); político xaponés (gl); Ehemaliger Premierminister von Japan (de); פוליטיקאי יפני (he); politikan japonez (sq); نخست‌وزیر ژاپن (fa); 日本眾議院議員 (zh); Japansk politiker, tjente som Japans premierminister fra 2021 til 2024 (da); politician japonez (ro); 日本第100、101任內閣總理大臣(首相),自由民主黨總裁 (zh-hk); جاپانی سیاستدان اور جاپان کے 100 ویں وزیر اعظم (ur); 日本の政治家(1957-)。第100・101代内閣総理大臣、第143-144・150代外務大臣、第16代防衛大臣。 (ja); japansk politiker (sv); polaiteoir Seapánach (ga); японський політик (uk); politicus (la); 大和ぬ政治家 (ryu); Japanese politician (en-gb); Prime Minister of Japan from 2021 to 2024 (en); 일본국의 내각총리대신 (ko); Japonya Eski Başbakanı (tr); Japanese politician (en-ca); japonský politik (cs); polític japonès (ca); politico giapponese (it); জাপানের প্রধানমন্ত্রী (২০২১-২০২৪) (bn); homme d'État japonais (fr); Japans diplomaat, politicus en premier van Japan (nl); японскі палітык (be-tarask); Perdana Menteri Jepun dari 2021 hingga 2024 (ms); japansk politiker (nn); Perdana Menteri Jepang ke-100 (2021–2024) (id); япон сәяси эшлеклесе (tt); Olóṣèlú Ọmọ Orílẹ̀-èdè Japan (yo); japanilainen poliitikko ja Japanin 100. pääministeri (fi); Chính khách người Nhật Bản, Thủ tướng Nhật Bản thứ 100 và 101 (vi); јапонски политичар, премиер на Јапонија (mk); Japānas politiķis, Japānas premjerministrs no 2021. līdz 2024. gadam (lv); Japannese politikus (af); премијер Јапана (2021—2024) (sr); ဂျပန်နိုင်ငံ ဝန်ကြီးချုပ် (my); იაპონარი პოლიტიკოსი (xmf); japana politikisto, 100–101-a ĉefministro de Japanio (1957–) (eo); político japonês, ex-presidente do Partido Liberal Democrata de 2021 a 2024 e Primeiro-ministro do Japão (2021–2024) (pt); อดีตนายกรัฐมนตรีญี่ปุ่น (th); japoński polityk (pl); japansk politiker (nb); Yaponiya dövlət xadimi (az); Japan siyaasa nira ŋun nyɛ doo (dag); سياسى يابانى (arz); японски политик (bg); Jaapani poliitik (et); Prime Minister of Japan from 2021 to 2024 (en); سياسي ياباني (ar); 日本第100、101任内阁总理大臣(首相),自由民主党总裁 (zh-hans); 日本第100、101任內閣總理大臣(首相),自由民主黨總裁 (zh-hant) Kishida Fumio (es); Kishida Fumio (hu); Kishida Fumio (is); Kishida Fumio (ast); Kishida Fumio (ms); Kishida Fumio (ga); کیشیدا فومیو (fa); Kishida Fumio (da); Kishida Fumio (ro); Kishida Fumio (sv); Фуміо Кисида (uk); Kishida Fumio (la); फुमिओ किशिदा (hi); Kishida Fumio (fi); Kishida Fumio (en-ca); Kishida Fumio (pap); Kishida Fumio (it); Kishida Fumio (fr); Kishida Fumio (et); Kishida Fumio (pt); Fumio Kišida (lv); Kishida Fumio (af); Kishida Fumio (en-gb); Kishida Fumio (pl); Kishida Fumio (ca); Kishida Fumio (pt-br); Kishida Fumio (sco); Kishida Fumio (id); Kishida Fumio (nn); Kishida Fumio (nb); Kishida Fumio (nl); Кисида Фумио (tt); Кисида, Фумио (ru); Kishida Fumio (sq); Kişida Fumio (tr); Kishida Fumio (gl); Kiŝida Fumio (eo); Ngạn Điền Văn Hùng (vi); 키시다 후미오 (ko)

పుమియో కిషిడా (జననం 1957 జులై 29) జపాన్ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, 2021 అక్టోబరు 4 నుండి జపాన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నాడు. 2021 సెప్టెంబరు 29 నుండి లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇంతకు మునుపు 2012 నుండి 2017 వరకు విదేశాంగ మంత్రిగా ఆ తరువాత 2017 నుండి జపాన్ దేశ రక్షణా శాఖ మంత్రి పదవులు చేపట్టాడు.[1]

బాల్యం, విద్యాబ్యాసం

[మార్చు]

కీషీడా 1957 జూలై 29 న టోక్యో నగరంలోని శిబియా రాజకీయ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి ఫుమిటకే కీషీడా జపాన్ ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో వర్తక, పారిశ్రామిక రంగానికి సంచాలకుడిగా పనిచేసేవాడు. వీరి కుటుంబం హిరోషిమా స్థలానికి చెందినదైనా మూలాన వారు తరచుగా హిరోషిమా పట్టణాన్ని సందర్శించేవారు, గతంలో హిరోషిమా బాంబు దాడుల్లో వీరి కుటుంబానికి చెందిన వారు చాలా మంది మరణించారు. ఇతని తండ్రి ఫుమిటకే ఇంకా తాత మసాకి ఇద్దరు కూడా జపాన్ దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు.[2][3]

కీషీడా తండ్రి యు ఎస్ ఆర్మీలో పని చేయడం మూలాన అతను న్యూయార్క్ నగరంలోని క్లెమెంట్ సి. మూర్ పాఠశాలలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసాడు. ఆ తరువాత అదే నగరంలో తన ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసాడు.

టోక్యో విశ్వవిద్యాలయంలో సీటు కోసం పలు సార్లు దరకాస్తు చేసుకోగా ఫలితం లేనందున వాసేదా విశ్వవిద్యాలయం నుండి 1982 లో తన గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు.[4][5]

కెరీర్

[మార్చు]

రాజకీయ జీవితం

[మార్చు]

కీషీడా బ్యాంక్ ఆఫ్ జపాన్ లో చాలా కాలం పాటు అధికారిగా పనిచేశాడు ఆ తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కి సెక్రటరీగా పనిచేశాడు. 1993 సాధారణ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా హిరోషిమా జిల్లా నుండి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కి  ఎన్నికయ్యాడు.

కిషిడా 2007 నుండి 2008 వరకు ఒకినావా వ్యవహారాల మంత్రిగా పనిచేశాడు. షింజో అబే,ఫుకుడాక్యాబినెట్‌లో క్యాబినెట్‌లో మంత్రిగా పని చేసాడు. ఇతను 2008లో అప్పటి ప్రధాన మంత్రి యసువో ఫుకుడా మంత్రివర్గంలో వినియోగదారు వ్యవహారాలు ఇంకా ఆహార భద్రతకు రాష్ట్ర మంత్రిగా నియమించబడ్డాడు. కిషిడా ఫుకుడా క్యాబినెట్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీకి రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాడు.

జపాన్ ప్రధానమంత్రిగా

[మార్చు]

2021 సెప్టెంబర్ 29న కీషీడా తన ప్రత్యర్థి టారో కోనోపై గెలుపొంది లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకత్వాన్ని స్థాపించాడు. 249 పార్లమెంటు సభ్యులు ఇంకా 8 మంది ర్యాంక్ & ఫైల్ అధికారులు ఓటు వేయగా మొత్తం 257 ఓట్లతో కీషీడా ప్రధానమంత్రి పదవికి ఎన్నికయ్యాడు.

2021 సెప్టెంబరు 29న జపాన్ దేశ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు.[6]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కీషీడా 1988లో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు, ఇతని భార్య యూకో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమార్తె. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Fumio Kishida: Japan's new prime minister takes office". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 4 October 2021. Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
  2. Akimoto, Daisuke (7 September 2021). "The Arrival of Kishida Diplomacy?". The Diplomat. Archived from the original on 28 September 2021. Retrieved 29 September 2021.
  3. "Fumio Kishida". Kantei. Archived from the original on 28 September 2021. Retrieved 30 September 2021.
  4. Reynolds, Isabel (20 July 2017). "Abe's Low-Key Foreign Minister Watched as Potential Rival". Bloomberg.com (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2021. Retrieved 29 August 2020.
  5. "Fumio Kishida: calm centrist picked as Japan's next prime minister". INQUIRER.net (in ఇంగ్లీష్). Agence France-Presse. 29 September 2021. Archived from the original on 8 October 2021. Retrieved 8 October 2021.
  6. Akimoto, Daisuke (7 September 2021). "The Arrival of Kishida Diplomacy?". The Diplomat. Archived from the original on 28 September 2021. Retrieved 29 September 2021.