పురాణం సూరిశాస్త్రి
Jump to navigation
Jump to search
పురాణం సూరిశాస్త్రి | |
---|---|
జననం | 1888 |
మరణం | 1941 |
ప్రసిద్ధి | తొలి తెలుగు నాటకరంగ విమర్శకులు |
తండ్రి | సుబ్రహ్మణ్యశర్మ |
తల్లి | కామేశ్వరమ్మ |
పురాణం సూరిశాస్త్రి (1888 - 1941) సుప్రసిద్ధ పండితుడు, రచయిత, తొలి తెలుగు నాటకరంగ విమర్శకుడు.
జీవిత విశేషాలు
[మార్చు]పురాణం సూరిశాస్త్రి తన కుమార్తె వెంకటరమణను మల్లాది రామకృష్ణశాస్త్రి కి ఇచ్చి వివాహం జరిపించాడు.
రచనలు
[మార్చు]ఇతర వివరాలు
[మార్చు]ఈయన రాసిన నాట్యాంబుజము, నాట్య అశోకము అనే గ్రంథాలపై మొదలి నాగభూషణశర్మ సంపాదకంలో నాట్యాంబుజము అండ్ నాట్య అశోకము అనే పుస్తకం వెలవడింది.[4] [5]
మూలాలు
[మార్చు]- ↑ నాట్య అశోకము. "Naat'ya Ashookamu". tera-3.ul.cs.cmu.edu. Retrieved 5 April 2017.[permanent dead link]
- ↑ నేషనల్ లైబ్రరీ ఆప్ ఇండియా. "నాట్యాంబుజము / పురాణం సూరిశాస్త్రి". opac.nationallibrary.gov.in. Retrieved 5 April 2017.[permanent dead link]
- ↑ నాట్యోత్పలములు. "Naat'yootpalamulu". tera-3.ul.cs.cmu.edu. Retrieved 5 April 2017.[permanent dead link]
- ↑ ఆనంద్ బుక్స్. "Natyambujamu And Natya Ashokamu - నాట్యాంబుజము అండ్ నాట్య అశోకము". www.anandbooks.com. Archived from the original on 14 అక్టోబరు 2017. Retrieved 5 April 2017.
- ↑ సుపత. "నాట్యాంబుజము & నాట్య అశొకము (Natyambujam and Natya Asokam)". www.supatha.in. Retrieved 5 April 2017.[permanent dead link]