పురాణ్ భగత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంజాబీ కామిక్‌గా పురాణ్ భగత్

పురణ్ భగత్ పంజాబ్ ప్రాంతానికి చెందిన ఒక సన్యాసి.ఇతడు రాజా సాల్బన్ మెుదటి భార్యైన ఇచ్చిరా కోడుకు.[1]జోతిష్యులు చెప్పిన మెరకు పురాణుడుని మెుదటి 12 సంవత్సరముల బయిటకు పంపించబడ్డాడు. రజు తన కుమారుడైన పురాణుడిని కనిసం చూడలేదు.పురాణుడు బయిట ఉన్నప్పుడు తన తండ్రి లూనా అనే తక్కువ జాతి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.12 సంవత్సరములు తరువాత పురాణుడు రాజ్యానికి తిరిగి వెళ్ళాడు.అక్కడ పురాణుడికి తన వయస్సుకు చెందిన లూనా ఆకర్షించబడింది.పురాణుడు లూనాకు కోడుక వంటివాడు కనుక తన రాస లీలకు దూరంగా ఉన్నాడు.తన కోరికను తిరస్కరించినందుకు లూనా అతడిని నిందించింది.

తరువాత పురాణుడను చంపమని సైనికులకు చెప్పగా,[2] సైనికులు అతడి కాళ్ళు, చేతులు విరగ్గోట్టి అడవిలోని నూతిలో పడవేశారు.ఒక రోజు గోరక్షనాథుడు చే రక్షించబడి అతడు యోగిగా మారాడు.

మూలాలు[మార్చు]

  1. Ram, Laddhu. Kissa Puran Bhagat. Lahore: Munshi Chiragdeen.
  2. Miraj, Muhammad Hassan (2012-10-08). "Pooran Bhagat". www.dawn.com. Retrieved 2016-01-22.