పంజాబ్ ప్రాంతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంజాబ్
پنجاب
ਪੰਜਾਬ
पंजाब
British Punjab 1909.svg
అతిపెద్ద నగరాలు ఢిల్లీ
లాహోర్
ఫైసలాబాద్
దేశాలు
Official languages
Area 445,007 kమీ2 (171,818 sq mi)
జనాభా (2011) ~200 కోట్లు
జన సాంద్రత 449/km2
మతాలు
Demonym పంజాబీ

పంజాబ్ (Listeni/pʌnˈɑːb/, /ˈpʌnɑːb/, /pʌnˈæb/, /ˈpʌnæb/) (ఐదు నదుల ప్రాంతంగా సుప్రసిద్ధం) [1] (పంజాబీ: پنجاب, ਪੰਜਾਬ; హిందీ: पंजाब), అన్నది భారత ఉపఖండం లేదా దక్షిణాసియాలోని వాయువ్యపు చివరి ప్రదేశాలు కల ప్రాంతం. ఉత్తర భారతదేశంలో, తూర్పు పాకిస్తాన్ లోని భూభాగాల్లో ఇది విస్తరించింది.

ఈ ప్రాంతంలో సింధు లోయ నాగరికత, వేద సంస్కృతి విలసిల్లాయి, అచేమెనిద్ సామ్రాజ్యం, గ్రీకులు, కుషాణులు, గజ్నవీదులు, తైమూరులు, మొగలులు, ఆఫ్ఘాన్లు, బ్రిటీష్ వారు మొదలైన విదేశీయులెందరో సాగించిన అసంఖ్యాకమైన, మేరలేని దండయాత్రలను చారిత్రికంగా చూస్తూనేవుంది. పంజాబ్ కు చెందిన ప్రజల్ని పంజాబీలు అని, వారి భాషను పంజాబీ భాష అని పిలుస్తున్నారు. పంజాబ్ ప్రాంతంలోని ప్రధానమైన మతాలు ఇస్లాం, హిందూ మతం, సిక్ఖు మతాలు. ఇతర మత సమూహాల్లో క్రైస్తవం, జైన మతం, బౌద్ధం కూడా ఉన్నాయి.

1947లో బ్రిటీష్ ఇండియా పరిపాలన నుంచి భారత ఉపఖండం స్వతంత్రం కావడంతోటే ఈ ప్రాంతం భారత, పాకిస్తాన్ దేశాల మధ్య విభజితమైంది.

పాకిస్తాన్ లో పంజాబ్ ప్రాంతంలో పాకిస్తానీ పంజాబ్, ఇస్లామాబాద్ రాజధాని ప్రాంతం, భీంబెర్, మీర్ పూర్ వంటి ప్రాంతాల చుట్టూ ఉన్న ఆజాద్ కాశ్మీర్ లోని దక్షిణ ప్రాంతాలు, [2] ఖైబర్ పఖ్తూన్ఖ్వా లోని కొన్ని ప్రాంతాలు (పెషావర్ వంటివి[3][4] పంజాబ్ ప్రాంతాలుగా అక్కడ పిషోర్ గా పేరొందాయి).[5]

భారతదేశంలో ఈ ప్రాంతంలో పంజాబ్ రాష్ట్రం, చండీగఢ్, జమ్ము డివిజన్, [6][7] హర్యానా, [8] హిమాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు, ఢిల్లీలోని కొన్ని భాగాలు, రాజస్థాన్ లోని కొంత భాగం, [9][10][11][12] ప్రధానంగా గంగానగర్ జిల్లా మరియు హనుమాన్‌గర్ జిల్లా వంటివి ఉన్నాయి.[13]

కాలరేఖ[మార్చు]

చిత్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. H K Manmohan Siṅgh. "The Punjab". The Encyclopedia of Sikhism, Editor-in-Chief Harbans Singh. Punjabi University, Patiala. Retrieved 18 August 2015. 
 2. History of Panjab Hill States, Hutchison, Vogel 1933 Mirpur was made a part of Jammu and Kashmir in 1846
 3. Changes in the Socio-economic Structures in Rural North-West Pakistan By Mohammad Asif Khan [1] 1901లో పంజాబ్ ప్రావిన్సు నుంచి పెషావర్ విభజితమైంది.
 4. Gill, Pritam Singh (1978) History of Sikh nation: foundation, assassination, resurrection. New Academic Pub. Co. [2]
 5. Nadiem, Ihsan H. (2007). Peshawar: heritage, history, monuments. Sang-e-Meel Publications. Retrieved 13 September 2015. 
 6. "Jammu and Kashmir". Encyclopedia Britannica. 
 7. "Epilogue, Vol 4, Issue 11". 
 8. Pratiyogita Darpan (2009)
 9. The Times Atlas of the World, Concise Edition. London: Times Books. 1995. p. 36. ISBN 0 7230 0718 7. 
 10. Grewal, J S (2004). Historical Geography of the Punjab (PDF). Punjab Research Group, Volume 11, No 1. Journal of Punjab Studies. pp. 4, 7, 11. 
 11. see the Punjab Doabs
 12. Pritam Singh and Shinder S. Thandi, ed. (1996). Globalisation and the region: explorations in Punjabi identity. Coventry Association for Punjab Studies, Coventry University. p. 361. 
 13. Balder Raj Nayat (1966). Minority Politcs in the Punjab. Retrieved 13 September 2015.