Jump to content

పువ్వలదొరువు (కావలి)

అక్షాంశ రేఖాంశాలు: 14°52′26″N 80°04′06″E / 14.873914°N 80.068416°E / 14.873914; 80.068416
వికీపీడియా నుండి
పువ్వలదొరువు
—  రెవెన్యూయేతర గ్రామం  —
పువ్వలదొరువు is located in Andhra Pradesh
పువ్వలదొరువు
పువ్వలదొరువు
అక్షాంశరేఖాంశాలు: 14°52′26″N 80°04′06″E / 14.873914°N 80.068416°E / 14.873914; 80.068416
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం కావలి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

కావలికి 6 కి.మీ. దూరంలో తుమ్మలపెంటకీ, అన్నగారి పాళెంకి మధ్యలో ఉన్న రెవెన్యూయేతర గ్రామం. ఈ ప్రాంతంలో సముద్ర తీరంలో ఉన్న అన్ని ఊళ్ళలోనూ బావి నీళ్ళు మధురంగా ఉంటాయి. ఎక్కువగా రైతులున్న ఈ గ్రామం చుట్టుప్రక్కలా ప్రధాన పంట వరి, వేరు శనగ. ప్రయోగాత్మకంగా ఇప్పుడిప్పుడే చామ, బంతి వంటి పంటలు పండిస్తున్నారు. ఈ ప్రాంతంలో పట్టపోళ్ళు అని పిలవబడే సముద్రం మీద ఆధారపడి జీవించే ప్రజలు కూడా ఎక్కువగా ఉన్నారు. వీరి భాష తమిళ, తెలుగుల మిశ్రమం.చేపల వేట వీరి ప్రధాన వృత్తి. గ్రామంలో రామాలయం నిర్మాణ దశలో ఉంది.

మూలాలు

[మార్చు]