పూణే - గోరఖ్పూర్ ఎక్స్‌ప్రెస్
పూణే - గోరఖ్పూర్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది మహారాష్ట్ర ప్రధాన నగరం పూణే జంక్షన్ రైల్వే స్టేషను, ఉత్తరప్రదేశ్ ప్రముఖ నగరం గోరఖ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1] పూణే - గోరఖ్పూర్ ఎక్స్‌ప్రెస్, గ్యాన్ గంగా ఎక్స్‌ప్రెస్ దాని రేక్ పంచుకుంటుంది.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ |
ఆఖరి సేవ | ఆపరేటింగ్ |
ప్రస్తుతం నడిపేవారు | మధ్య రైల్వే జోన్ |
మార్గం | |
మొదలు | పూణే జంక్షన్ / గోరఖ్పూర్ జంక్షన్ |
ఆగే స్టేషనులు | 15 |
గమ్యం | గోరఖ్పూర్ జంక్షన్ / పూణే జంక్షన్ |
ప్రయాణ దూరం | 1,771 కిలోమీటర్లు (1,100 మై.) |
సగటు ప్రయాణ సమయం | 33 గం. 50 ని.లు |
రైలు నడిచే విధం | వీక్లీ |
రైలు సంఖ్య(లు) | 11037 / 11038 |
సదుపాయాలు | |
శ్రేణులు | ఎసి-II, ఎసి-III, ఎస్‌ఎల్, జనరల్ |
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది |
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది |
ఆహార సదుపాయాలు | ఉంది (రుసుం చెల్లించాలి) |
సాంకేతికత | |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | Maximum 110 kilometres per hour (68 mph)
Average=591 kilometres per hour (367 mph) (inuding halts), 60 kilometres per hour (37 mph) (excluding halts) |
రైలు నంబరు 11037: పూణే - గోరఖ్పూర్ ఎక్స్‌ప్రెస్ గం.16:15 లకు గురువారం పూణే జంక్షన్ వద్ద బయలుదేరుతుంది. 11038 గోరఖ్పూర్ - పూణే ఎక్స్‌ప్రెస్ గం.15:30 వద్ద శనివారం గోరఖ్పూర్ జంక్షన్ వద్ద బయలుదేరుతుంది. ఒక ఎసి-II కోచ్, రెండు ఎసి III కోచ్‌లు, 13 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, ఒక పాంట్రీ కోచ్, నాలుగు జనరల్ (అన్ రిజర్వ్‌డ్) కోచ్‌లు, రెండు ఎస్‌ఎల్‌ఆర్ కలిపి మొత్తం 23 కోచ్‌లు ఉంటాయి.
జోను, డివిజను
[మార్చు]ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.
రైలు సంఖ్య
[మార్చు]రైలు నంబరు: 11037
తరచుదనం (ఫ్రీక్వెన్సీ)
[మార్చు]ఈ రైలు వారానికి ఒక రోజు నడుస్తుంది.
ముఖ్యమైన స్టేషన్లు కోసం సమయ పట్టిక
[మార్చు]
పూణే జంక్షన్ నుండి గోరఖ్పూర్ జంక్షన్ వరకు రైలు 11037 (సంఖ్య) నంబరుతో మొదలవుతుంది, సమయం పట్టిక ఈ విధంగా ఉంది:
క్రమ సంఖ్య | స్టేషను | రాక | పోక | విరామం (ని.) | రోజు |
---|---|---|---|---|---|
1 | పూణే జంక్షన్ | బయలుదేరు స్టేషను | 16:15 | - | 1 |
2 | మన్మాడ్ జంక్షన్ | 21:50 | 21:55 | 5 | 1 |
3 | భూసావల్ జంక్షన్ | 00:10 | 00:25 | 15 | 2 |
4 | ఇటార్సి జంక్షన్ | 05:10 | 05:20 | 10 | 2 |
5 | జబల్పూర్ జంక్షన్ | 08:40 | 08:50 | 10 | 2 |
6 | అలహాబాద్ జంక్షన్ | 15:50 | 16:20 | 30 | 2 |
7 | వారణాసి జంక్షన్ | 19:45 | 20:00 | 15 | 2 |
8 | మను జంక్షన్ | 22:00 | 22:05 | 5 | 2 |
9 | గోరఖ్పూర్ జంక్షన్ | 01:20 | గమ్యస్థానము | - | 3 |
గోరఖ్పూర్ జంక్షన్ నుండి పూణే జంక్షన్ వరకు రైలు 11038 (సంఖ్య) నంబరుతో మొదలవుతుంది, సమయం పట్టిక ఈ విధంగా ఉంది:
క్రమ సంఖ్య | స్టేషను | రాక | పోక | విరామం (ని.) | రోజు |
---|---|---|---|---|---|
1 | గోరఖ్పూర్ జంక్షన్ | ప్రారంభ స్టేషను | 15:30 | - | 1 |
2 | మను జంక్షన్ | 18:00 | 18:05 | 5 | 1 |
3 | వారణాసి జంక్షన్ | 20:55 | 21:15 | 20 | 1 |
4 | అలహాబాద్ జంక్షన్ | 00:30 | 01:02 | 32 | 2 |
5 | జబల్పూర్ జంక్షన్ | 07:15 | 07:25 | 10 | 2 |
6 | ఇటార్సి జంక్షన్ | 12:55 | 13:05 | 10 | 2 |
7 | భూసావల్ జంక్షన్ | 17:20 | 17:30 | 10 | 2 |
8 | మన్మాడ్ జంక్షన్ | 19:45 | 19:50 | 5 | 2 |
9 | పూణే జంక్షన్ | 04:05 | గమ్యస్థానము | - | 3 |
కోచ్ కూర్పు
[మార్చు]రైలు నంబరు 11037 కోచ్ కూర్పు క్రింద విధముగా ఉంటుంది:
రైలు నంబరు 11038 కోచ్ కూర్పు క్రింద విధముగా ఉంటుంది:
ప్రయాణము
[మార్చు]ఈ రైలు గంటకు (38 మై/గం.) 61 కిలోమీటర్ల వరకు సగటు వేగంతో 1,771 కిలోమీటర్లు (1,100 మైళ్ళు) దూరం యొక్క ప్రయాణం పూర్తి చేయుటకు సుమారుగా 36 గంటల 45 నిమిషాలు పడుతుంది.
మూలాలు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- Devlalai - Bhusawal Passeger Time-Table
- Ministry of Indian Railways, Official website
- Indian Railways Live Information, Official website
- Book Indian Railway Tickets
- Station Code official list.
- Indian Railways Station List.
- Indian Railway Station Codes
- Train Running Status
- Indian Railway Map, Official website
- [1]