పూనమ్ సింగార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూనమ్ సింగార్
Poonam Singar.jpg
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1998–ప్రస్తుతం

పూనమ్ సింగార్ దక్షిణ భారత చలనచిత్ర నటి. 1998లో జగపతిబాబు హీరోగా నటించిన శ్రీమతీ వెళ్ళొస్తా[1] సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూనమ్ సింగార్, తెలుగు, కన్నడ చిత్రాలలో నటించింది.

నటించిన చిత్రాల జాబితా[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు పాత్ర పేరు భాష ఇతర వివరాలు
1998 శ్రీమతీ వెళ్ళొస్తా తెలుగు
2002 శివరామరాజు[2] రాజేశ్వరి తెలుగు
2001 వాలి ప్రియ కన్నడ
2001 జోడి పాపి కన్నడ
2004 ప్రీతి నీ ఇల్లాడే నా హేగిరాలి కన్నడ లవ్ గురు
2008 ఫ్రెండ్స్ కాలనీ తెలుగు
2011 అమాయకుడు[3] తెలుగు
2016 కర్వ వేదేహి కన్నడ

మూలాలు[మార్చు]

  1. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "పూనం సింగార్ , PoonamSingar". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 1 June 2017.
  2. తెలుగు ఫిల్మీబీట్. "పూనం సింగర్". telugu.filmibeat.com. Archived from the original on 26 జనవరి 2017. Retrieved 1 June 2017.
  3. తెలుగు ఫిల్మీబీట్. "కృష్ణుడుతో సినిమా చేసిన డైరక్టర్ కి స్టార్ హీరో డేట్స్..." telugu.filmibeat.com. Retrieved 1 June 2017.[permanent dead link]