శ్రీమతీ వెళ్ళొస్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీమతీ వెళ్ళొస్తా
(1998 తెలుగు సినిమా)
Srimathi Vellostha.jpg
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం సి.వెంకట్రాజు, జి.శివరాజు
కథ భూపతిరాజా
చిత్రానువాదం కె. రాఘవేంద్రరావు
తారాగణం జగపతి బాబు,
దేవయాని (నటి),
పూనమ్ సింగార్
ఛాయాగ్రహణం నవకాంత్
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ గీత చిత్ర ఇంటర్నేషనల్
భాష తెలుగు

శ్రీమతీ వెళ్ళొస్తా 1998 లో వచ్చిన సినిమా. దీనిని గీత చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్‌లో సి. వెంకటరాజు, జి. శివరాజు నిర్మించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు . ఈ చిత్రంలో జగపతి బాబు, దేవయాని, పూనమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కోటి సంగీతం అందించాడు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."అప్సరసా అప్సరసా"చంద్రబోస్ (రచయిత)ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:39
2."వనమాఅలీ వనమాలీ"చంద్రబోస్ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:54
3."తిరుపతిలో ఏనాడో"చంద్రబోస్ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:37
4."అందమైన"సిరివెన్నెల సీతారామశాస్త్రికె.జె. ఏసుదాస్4:55
5."నీ పెదవులతో"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:34
6."గలగల పారే"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:27
Total length:28:06