Jump to content

పూసర్ల

వికీపీడియా నుండి

పూసర్ల తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.

  • పి. వి. రమణ గా ప్రసిద్ధిచెందిన పూసర్ల వెంకట రమణ, భారత వాలీబాల్ క్రీడాకారుడు.
  • పి.వి. సింధు గా ప్రసిద్ధిచెందిన పూసర్ల వెంకట సింధు (జననం: 1995 జూలై 5) భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.
"https://te.wikipedia.org/w/index.php?title=పూసర్ల&oldid=3686419" నుండి వెలికితీశారు