పూసల రజనీ గంగాధర్
స్వరూపం
పూసల రజనీ గంగాధర్ తెలుగు రచయిత. ఈయన 2015 సంవత్సరం సాహిత్య విభాగంలో ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు.[1][2]
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన జన్మస్థలం హైదరాబాదు. ఆయన ఎం.ఎ.లిట్(తెలుగు), ఎం.ఎ.టిట్ (ఇంగ్లీషు) ఎం.ఎ(పొలిటికల్ సైన్స్), డిప్లమో ఇన్ లింగ్విస్టిక్స్, పి.జి డిప్లమా ఇన్ ట్రాన్స్‌లేషన్ స్లేట్, పిహెచ్‌డి చేశారు. ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఆయన ప్రైవేట్ విద్యా సంస్థలో ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ తన రచనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన కనపడిని సమాజపు రుగ్మతలను వస్తువుగా స్వీకరించి, కవిత్వీకరిస్తుంటారు. సమాజ పురోగమన కవిత్వాన్ని అందించడంలో అత్యుత్తమ కవిత్వం అందించడం ఆయన ఒకరు. ఆయన కవిత్వంలో ప్రజల బాధలే ఇతి వృత్తాలుగా తీసు కోవడం, పేదల బతుకు చిత్రాన్ని సాక్షాత్కరించడం అలవాటు చేసుకున్న కవి. [3]
రచనలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఉగాది పురస్కార విజేతలను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం". Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-09.
- ↑ "AP Ugadi Puraskaralu 2015 List: Andhra Pradesh government has announced AP Ugadi Puraskaralu 2015 for eminent people in Andhra Prdesh By Prudhvi Nanduri - Mar 19, 2015". Archived from the original on 2016-04-16. Retrieved 2016-01-09.
- ↑ "సామాజిక చైతన్య ప్రతీక అక్షర తూణీరం Wed 07 Oct 05:21:07.003875 2015 నవతెలంగాణ". Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-09.
- ↑ "తెలుగు జాతి, తెలుగు భాష ఒక్కటే : మండలి బుద్ధ ప్రసాద్". Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-09.
- ↑ "LIST OF SELECTED TELUGU BOOKS UNDER THE SCHEME OF RRRLF, KOLKATA FOR THE YEAR 2012-13, పుస్తక సంఖ్య 521" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2016-01-09.
- ↑ Sri Ramaravaneeyam - A Telugu Mythology Drama[permanent dead link]