పెంకిపిల్ల
స్వరూపం
పెంకిపిల్ల (1951 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.వి.రామానందం |
---|---|
నిర్మాణం | బి.వి.రామానందం |
తారాగణం | మానాపురం, కోడూరుపాటి, చంద్రలేఖ, దుగ్గిరాల సత్యవతి, ఆలమూరి కుమారిరత్నం, అమ్మాజీ |
సంగీతం | వి.వి.హనుమంతరావు |
గీతరచన | యస్.టి.సుదర్శనాచార్య |
నిర్మాణ సంస్థ | రవీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
పెంకిపిల్ల 1951లో విడుదలయిన తెలుగు సినిమా.
పాటలు
[మార్చు]- ఓ జీవనందిని రావో ఓ జీవనందనా రావో చక్కని
- ఓ జీవనందిని రావో నీవు నాలో నేను నీలో లీనమై
- గానమే సేతామా ప్రేమ గానమే సేతామా నీవు నాలో
- గుం గుం గుం... కొంటెమాటలు మానండి కోపం వచ్చీ
- గోపాలా దేవరావో కోపమదేల నాపై ఓపగ లేరా
- గోపాలుడే కృష్ణగోపాలుడే ఆడినాడే పాట పాడినాడే
- చేరీ పిలువవేలరా వలపు దెలిసి ఏలరా నా సామి
- తడవేలనోయీ నా చెలికాడా నేడే హాయి రావోయీ
- దరిగానలేనో దేవా దయజూపరావో గోపాలా
- నాకెరికలేనిసాని నానేరగని ఆసామీ ఈయూర నుండబోరు
- నూగునూగు మీసంవాడా నువ్వసేలో కాపలివాడా
- పాపిగా నీపేరు సెప్పితే పందులు నీళ్ళైనా తాగావు
- ప్రేమయే నశియించెగా మన గాథయే యిక
- ముందుండరీ దొరలు నీకెందుకీ బెమలు తొందరెందుకురా
- రావోయీ గోపాలా జనపాల రావోయి గోవిందా గానలోలా
- వెరీగుడ్ వెరీగుడ్ వెరీగుడ్ జమీందారూ మేనేజరూ
- సహకార మీయరారో చేయూతనీయ రారో
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)