Jump to content

పెంచికలపాడు (బేస్తవారిపేట)

అక్షాంశ రేఖాంశాలు: 15°26′20.940″N 79°3′50.184″E / 15.43915000°N 79.06394000°E / 15.43915000; 79.06394000
వికీపీడియా నుండి

పెంచికలపాడు, ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పెంచికలపాడు (బేస్తవారిపేట)
గ్రామం
పటం
పెంచికలపాడు (బేస్తవారిపేట) is located in ఆంధ్రప్రదేశ్
పెంచికలపాడు (బేస్తవారిపేట)
పెంచికలపాడు (బేస్తవారిపేట)
అక్షాంశ రేఖాంశాలు: 15°26′20.940″N 79°3′50.184″E / 15.43915000°N 79.06394000°E / 15.43915000; 79.06394000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంబేస్తవారిపేట
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523346


గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామం మోక్షగుండం పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయం నిర్మిoచి మూడు సంవత్సరాలయిన సందర్భంగా, 20`15,జూన్-2వ తేదీ మంగళవారంనాడు, ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. గ్రామస్థులు ఊరేగింపుగా వచ్చి, అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. కుంకుమబండ్లు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. కాయాకర్పూరం సమర్పించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]