పెటూనియా
స్వరూపం
(పెట్యునియా నుండి దారిమార్పు చెందింది)
పెటూనియా | |
---|---|
Petunia x hybrida flower | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | పెటూనియా |
పెటూనియా (ఆంగ్లం: Petunia) విస్తృతంగా పెంచబడుతున్న ట్రంపెట్ ఆకారపు పూల మొక్కల ప్రజాతి. ఇవి సొలనేసి (Solanaceae)కుటుంబానికి చెందినవి; దక్షిణ అమెరికాలో ఆవిర్భవించినవి.
రకాలు
[మార్చు]- పెటూనియా గ్రాండిఫ్లోరా
- పెటూనియా మల్టిఫ్లోరా
- పెటూనియా మిల్లిఫ్లోరా
ఈ వ్యాసం వృక్షశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |