ఆవృతబీజాలు
Jump to navigation
Jump to search
ఆవృతబీజాలు | |
---|---|
![]() | |
Magnolia virginiana Sweet Bay | |
Scientific classification | |
Kingdom: | |
Division: | Angiospermae |
Clades | |
Amborellaceae
| |
Synonyms | |
ఆవృతబీజాలు (ఆంగ్ల భాష Angiosperms) అండాశయాలను, ఫలాలను కలిగి ఉండే బీజయుత మొక్కలు. విత్తనాలను ఆవరించి ఫలకవచం ఉంటుంది. ఇవి ఫలాలను కలిగి ఉండే పుష్పించే మొక్కలు.