అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Linnaeus' garden at Uppsala
Title page of Species Plantarum, 1753

మాట వాడకం[మార్చు]

nomenclature అనేది నామవాచకం. "నామీకరణ" is the act of giving a name; not a noun. A more appropriate translation for nomenclature is పరిభాష. notation is సంజ్ఞామానం


అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి (International Code of Botanical Nomenclature : ICBN)

18 వ శతాబ్దంలో వృక్ష శాస్త్రజ్ఞులు అనేక రకాల కొత్త మొక్క లను కనుగొనటం, వాటికి పేర్లు పెట్టడం జరిగింది. ఈ నామీకరణ (Nomenclature) చేయటానికి ఒక నియమావళి (Code) లేకపోవటంతో, ఒకే మొక్కకు రకరకాల పేర్లు పెట్టడం జరిగింది. అందువలన వృక్ష నామీకరణకు ఒక నియమావళి ఉండాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. మొక్కల నామీకరణకు కొన్ని మూల సూత్రాలను మొదటిసారిగా కరోలస్ లిన్నేయస్ తన స్పీసీస్ ప్లాంటేరమ్ (1753) లో ప్రతిపాదించాడు. అగస్టీన్ డీ కండోల్ 1813 లో వృక్ష నామీకరణకు సంబంధించిన పూర్తిస్థాయి సూత్రాలను తన గ్రంథమైన థియొరి ఎలిమెంటైరి డి లా బొటానిక్ (Theorie elementaire de la botanique) లో ప్రతిపాదించాడు. వాటిని డీ కండోల్ సూత్రాలు (de CAndollean rules) అని అంటారు. అంతర్జాతీయ వృక్షశాస్త్ర సమావేశము (International Botanical Congress)లలో వృక్షనామీకరణ నియమావళులను పునఃపరిశీలన చేశారు. ప్రస్తుతము ఉన్న అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి (International Code of Botanical Nomenclature:ICBN) 2006 వ సంవత్సరం వియన్నా లో అమోదించబడినది. ప్రతి నూతన నియమావళి అంతకు ముందున్న నియమావళిని మార్పుచేస్తుంది.

బయటి లింకులు[మార్చు]