పెద్దమనిషి
స్వరూపం
పెద్దమనిషి (1975 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
నిర్మాణ సంస్థ | చిత్రకళ |
భాష | తెలుగు |
పెద్దమనిషి పి.మాధవన్ దర్శకత్వంలో ఎం.ఎ.రెడ్డి నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది 1975, డిసెంబర్ 25న విడుదలయ్యింది. [1] 1972లో విడుదలైన జ్ఞాన ఓలి అనే తమిళ సినిమా దీనికి మాతృక.
నటీనటులు
[మార్చు]- శివాజీ గణేశన్
- శారద
- విజయనిర్మల
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: పి.మాధవన్
- నిర్మాత: ఎం.ఎ.రెడ్డి
- సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, సత్యం
- మాటలు, పాటలు: రాజశ్రీ
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Pedda Manishi (P. Madhavan) 1975". ఇండియన్ సినిమా. Retrieved 31 August 2022.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |