పెద్దింటి
స్వరూపం
- పెద్దింటి జగన్ మోహనరావు, 1989, 1999 లలో బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం ఎన్నికైన శాసనసభ్యులు.
- పెద్దింటి సూర్య నారాయణ దీక్షితదాసు, ప్రఖ్యాత హరికథ విద్వాంసులు.
- పెద్దింటి రామస్వామి నాయిడు, బలిజిపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసనసభ్యులు.
- పెద్దింటి అశోక్ కుమార్, ప్రముఖ కథారచయిత