పెద్దివారి పాలెం
స్వరూపం
పెద్దివారి పాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు |
మండలం | కాకుమాను |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి మల్లవరపు సుజాత |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
పెద్ది వారి పాలెం (2 గలవు) , గుంటూరు జిల్లా, కాకుమాను మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో మల్లవరపు సుజాత, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా చెన్నుపాటి శ్రీనివాసరావు ఎన్నికైనాడు.మల్లవరపు సుజాత వ్యక్తిగత కారణాలవలన, 2016, మే-13న తన సర్పంచ్ పదవికి రాజీనామా చేసింది.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు
[మార్చు]ఈ గ్రామంలో, 22, జనవరి-2014లో, 20 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న కేంద్రం ఏర్పాటుచేశారు.