Jump to content

పెద్ద‌వాగు జలాశయం

వికీపీడియా నుండి
పెద్ద‌వాగు జలాశయం
దేశంభారతదేశం
నిర్మాణం ప్రారంభం1977
ప్రారంభ తేదీ1981
నిర్మాణ వ్యయం6.5 కోట్లు
యజమానితెలంగాణ ప్రభుత్వం
జలాశయం
పరీవాహక ప్రాంతం3.97 చదరపు కి. మీ.
గరిష్ఠ పొడవు2,470 మీటర్లు

పెద్దవాగు జలశాయం తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, గుమ్మదవల్లి గ్రామం దగ్గరలో పెద్దవాగుపై నిర్మించబడిన జలాశయం.[1] ఈ జలాశయం ద్వారా 2,360 ఎకరాలు తెలంగాణలో, 13,640 ఎకరాలు ఆంద్రప్రదేశ్లో, మొత్తంగా 16వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది.

చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ కు 6 వ ముఖ్యమంత్రి అయిన జలగం వెంగళరావు చొరవతో ఈ ప్రాజెక్టు నిర్మాణం 1977లో ప్రారంభించి, 1981లో పూర్తి చేసారు.[2]

ఆనకట్టకు గండి

[మార్చు]

2024 జులైలో భారీ వర్షాల కారణంగా, ఆనకట్టకు గండి పడింది.[3] దీంతో దిగువున ఉన్న పొలాలు, గ్రామాలు నీట మునిగాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. "peddavagu_medium_irrigation_project_ji00228 - INDIA WRIS WIKI". indiawris.gov.in. Retrieved 2024-07-19.
  2. Aamani (2024-07-19). "Flood : పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి.. రాత్రికి రాత్రే ఖాళీ అయిన ప్రాజెక్ట్". www.dishadaily.com. Retrieved 2024-07-19.
  3. Aamani (2024-07-19). "Flood : పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి.. రాత్రికి రాత్రే ఖాళీ అయిన ప్రాజెక్ట్". www.dishadaily.com. Retrieved 2024-07-19.
  4. "Rains: పెద్దవాగు ప్రాజెక్టుకు గండి.. వరదలో కొట్టుకుపోయిన వందలాది పశువులు". EENADU. Retrieved 2024-07-19.