పెరుగు (అయోమయ నివృత్తి)
స్వరూపం
- పెరుగు : ఒక మంచి ఆహార పదార్ధము.
గ్రామాలు
[మార్చు]- పెరుగుగూడ : రంగారెడ్డి జిల్లా, కందుకూర్ మండలానికి చెందిన గ్రామం.
- పెరుగుపల్లి : ప్రకాశం జిల్లా, వెలిగండ్ల మండలానికి చెందిన గ్రామం.
వ్యక్తులు
[మార్చు]- పెరుగు శివారెడ్డి : ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు.
- పెరుగు రామకృష్ణ (కవి) : ప్రముఖ రచయిత, కవి.