పెళ్ళి కాని పెళ్ళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెళ్ళి కాని పెళ్ళి
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.ఆనంద్ మోహన్
తారాగణం శ్రీధర్,

హేమా చౌదరి

music = సత్యం
నిర్మాణ సంస్థ ఆదిరాజా ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. అమ్మా కరుణచూపే కనకదుర్గమ్మ అమ్మా నాన్నా అన్నీ నీవే - ఎస్.జానకి - రచన: దాశరథి
  2. ఎంత మంచిరోజు ఈనాడు నాకెంతో మోజు అబలంటే - పి.సుశీల బృందం - రచన: దాశరథి
  3. మరుమల్లెలు ఘుమ ఘుమలాడే - కె.బి.కె.మోహన్ రాజు, పి.సుశీల - రచన: దాశరథి
  4. సోడా తాగు అరె సోడా తాగు చోద్యం చూడు సైరా - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దాశరథి

వనరులు[మార్చు]