పేద రైతు
స్వరూపం
(పేదరైతు నుండి దారిమార్పు చెందింది)
పేదరైతు (1952 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.బి.నాగభూషణం |
---|---|
తారాగణం | కన్నాంబ, లింగమూర్తి, అద్దంకి శ్రీరామమూర్తి, అంజలీ దేవి |
నేపథ్య గానం | కన్నాంబ |
నిర్మాణ సంస్థ | శ్రీ రాజరాజేశ్వరీ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
పెద రైతు 1952 నవంబరు 14న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రాజ రాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ బ్యానర్ కింద ఈ సినిమాను కడారు నాగభూషణం తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. అంజలీదేవి, పసుపులేటి కన్నాంబ, ముత్తులక్ష్మి, తులసి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు హెచ్.ఆర్.గోపాల్ సంగీతాన్నందించాడు.[1]
నటీనటులు
[మార్చు]- అంజలీదేవి
- కన్నాంబ
- ముత్తులక్ష్మి
- తులసి
- ఎం.కె.చౌదరి
- దొరస్వామి
- గోపాలాచార్యులు
- ప్రభల కృష్ణమూర్తి
- లక్ష్మీప్రభ
- అద్దంకి శ్రీరామమూర్తి
- ముదిగొండ లింగమూర్తి
- రేలంగి
- ఎన్.వెంకట్
- సదాశివరావు
- ఎ.వి.సుబ్బారావు
- కె.వి.సుబ్బారావు
- పాలడుగు సుబ్బారావు
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాత, దర్శకుడు: కడారు నాగభూషణం
- మాటలు, పాటలు: కొప్పవరపు సుబ్బారావు
- సంగీతం: హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి
బయటి లింకులు
[మార్చు]- ↑ "Pedha Raithu (1952)". Indiancine.ma. Retrieved 2023-07-25.