పేద రైతు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పేదరైతు
(1952 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బి.నాగభూషణం
తారాగణం కన్నాంబ,
లింగమూర్తి,
అద్దంకి శ్రీరామమూర్తి,
అంజలీ దేవి
నేపథ్య గానం కన్నాంబ
నిర్మాణ సంస్థ శ్రీ రాజరాజేశ్వరీ ఫిల్మ్స్
భాష తెలుగు

పెద రైతు 1952 నవంబరు 14న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రాజ రాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ బ్యానర్ కింద ఈ సినిమాను కడారు నాగభూషణం తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. అంజలీదేవి, పసుపులేటి కన్నాంబ, ముత్తులక్ష్మి, తులసి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు హెచ్.ఆర్.గోపాల్ సంగీతాన్నందించాడు.[1]

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  1. "Pedha Raithu (1952)". Indiancine.ma. Retrieved 2023-07-25.
"https://te.wikipedia.org/w/index.php?title=పేద_రైతు&oldid=4205206" నుండి వెలికితీశారు