Jump to content

పేరం పేట

అక్షాంశ రేఖాంశాలు: 17°05′06″N 81°19′17″E / 17.084936°N 81.321497°E / 17.084936; 81.321497
వికీపీడియా నుండి
(పేరంపేట నుండి దారిమార్పు చెందింది)
పేరం పేట
—  రెవెన్యూయేతర గ్రామం  —
పేరం పేట is located in Andhra Pradesh
పేరం పేట
పేరం పేట
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°05′06″N 81°19′17″E / 17.084936°N 81.321497°E / 17.084936; 81.321497
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం జంగారెడ్డిగూడెం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 534447
ఎస్.టి.డి కోడ్

పేరం పేట , పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఇది సుమారు 4000 జనాభా ఉన్న చిన్న గ్రామం. ఇక్కడ వ్యవసాయం ముఖ్య వృత్తి. ఈ గ్రామం చుట్టూరా కొండలు, ఒక కాలువ ఉన్నాయి.ఈ వూరికి జంగారెడ్డి గూడెంనుండి మార్గం ఉంది, జంగారెడ్డిగూడెం నుండి ఇక్కడికి 5 కిలోమీటర్లు. పంగిడిగూడెం నుండి ఈ వూరికి వెళ్ళవచ్చును. పంగిడిగూడెం నుండి ఈ వూరికి 3 కిలోమీటర్లు. జంగారెడ్డిగూడెం నుండి బస్సు, ఆటో సౌకర్యం ఉంది.ఈ వూరిలో రెండు ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి.ఈ ఊరిలో రైసు మిల్లు ఉంది.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పేరం_పేట&oldid=3545606" నుండి వెలికితీశారు