పైకప్పు
Appearance
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పైకప్పు అనగా ఒక నిర్మాణం కవచ భాగం, నిర్మాణం లేదా నివాసం పై భాగాన్ని ఈ పైకప్పు కప్పి ఉంచుతుంది. ఇది వాతావరణం నుంచి రక్షణ అందిస్తుంది, ముఖ్యంగా వర్షం నుంచి, ఎండ నుంచి, గాలుల నుంచి రక్షణ నిస్తుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]విడువటిల్లు - వృక్ష సంబంధితాలను పైకప్పుగా వేయబడిన ఇళ్లు
ఈ వ్యాసం గృహ సంబంధ వస్తువులకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |