పైత్యరసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పైత్యరస వాహికను ఉన్న సూచిస్తున్న జీర్ణవ్యవస్థ పటము

పైత్య రసం (Bile) మన శరీరంలో ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ద్రవం. ఇది కాలేయంలో తయారై పైత్యరస నాళికల ద్వారా కొంత కాలం పిత్తాశయంలో నిలువచేయబడి, ఆహారం చిన్న ప్రేగులోనికి ప్రవేశించినప్పుడు విడుదల చేయబడుతుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=పైత్యరసం&oldid=2950052" నుండి వెలికితీశారు