పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్
AbbreviationPSF
ఆవిర్భావంMarch 6, 2001
రకం501(c)(3) స్వచ్ఛంద సంస్థ
ఉద్దేశ్యంPromote, protect, and advance the Python programming language, and to support and facilitate the growth of the international community of Python programmers.
ప్రధానకార్యాలయాలుడెలావేర్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ప్రాంతంవిశ్వవ్యాప్తం
సభ్యత్వం244[1]
అధికార భాషలుEnglish
అధ్యక్షుడుగుడో వ్యాన్ రోసమ్
చైర్మన్వ్యాన్ లిండ్బెర్క్
బడ్జెట్$750,000 in 2011

పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ (పియస్ఎఫ్) అనేది పైథాన్ కార్యలేఖన భాష కోసం ఉద్దేశించిన ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది 2001 మార్చి 6 న ఆవిర్భవించబడింది. పైథాన్ కమ్యూనిటీ వృద్ధిని ప్రోత్సహించడం, కోర్ పైథాన్ పంపిణీ, మేధావుల హక్కులను, పైకాన్ వికాసకుల సమావేశాలు నిర్వహించడం, విరాళాలను సేకరించడం వంటి విషయాలతో పాటు కమ్యూనిటిలో జరిగే వివిధ ప్రక్రియలకు బాధ్యత వహించడం ఫౌండేషన్ యొక్క లక్ష్యం.

మూలాలు[మార్చు]

  1. "Officers, Directors, and Members of the Python Software Foundation". Python Software Foundation. Archived from the original on 2013-06-30. Retrieved 2013-07-08.